Diwali Sweets: దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
కంటికి బాగా కనిపించే ఫుడ్ ను చూస్తే.. వెంటనే తినేయాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే.. అమృతంలా అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది కదా అని లొట్టలు వేసుకుంటూ మరీ లాగించేస్తారు. ఎప్పుడూ తిన్నదానికన్నా ఓ రెండు ముద్దలు ఎక్కువే తింటారు. ఇంతవరకు ఓకే. ఇంతకీ మీరు తింటున్నదంతా మంచి ఫుడ్డేనా? అంటే.. అది స్వచ్ఛమైన పదార్థాలతోనే తయారుచేసిందా? లేక కల్తీ జరిగిందా? ఎందుకంటే..
ఈమధ్య హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఛాట్ సెంటర్లు.. బేకరీలు, ఐస్ క్రీమ్ షాపులు, స్వీట్ షాపులు.. ఇలా అన్నింటిపైనా అధికారులు దాడులు చేస్తున్నప్పుడు ఆహారం కల్తీ అవుతోంది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. అధికారుల రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. హైదరాబాద్ మొదలు.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఆఖరికి.. ఎంత దుర్మార్గంగా తయారయ్యారు అంటే.. పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. పాలు ఒక్కటే కాదు.. బయట తయారయ్యే ప్రతీ ఆహారంలోనూ కల్తీ జరుగుతోంది. పేరున్న సంస్థలు కూడా కల్తీకి పాల్పడుతున్నాయి. దీంతో తాము తింటున్నది నాణ్యమైన పదార్థాలతో తయారైన ఫుడ్డో కాదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వినియోగదారులు. మరి వారు ఈ పరిస్థితి నుంచి బయటపడేదెలా? కల్తీకి సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయి? ప్రభుత్వాలు ఏం చేయాలి? కల్తీ ఆహారం వల్ల ఏటా 10 కోట్లమందికి అనారోగ్యం కల్తీ ఆహారం వల్ల ఏటా దాదాపు 70 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కుళ్లిపోయిన కూరగాయలు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ముడి పదార్థాలతో ఆహారం తయారుచేసేస్తున్నారు. కంటికి బాగా కనిపించేలా అందంగా డెకరేట్ చేస్తారు. నోటికి రుచిగా ఉండేలా రకరకాల ఫ్లేవర్లు మిక్స్ చేస్తారు. అదే కూరగాయలు, మాంసాహారం లాంటివి కుళ్లిపోయినా సరే.. వాటి ఒరిజినల్ టేస్ట్ తెలియకుండా.. మసాలా దట్టిస్తారు. దీంతో వినియోగదారులు.. పైపై మెరుపులు చూసి మోసపోతున్నారు. కానీ అలాంటి నాణ్యత లేని, కల్తీ అయిన ఆహారం తినడం...
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

