AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Armaan Bhatia: అందరి చూపు అర్మాన్ భాటియా వైపే.. ఇండియన్ మాస్టర్స్ పికిల్‌బాల్ ఫైనల్‌పై ఉత్కంఠ

న్యూఢిల్లీలోని డిఎల్‌టిఎ కోర్టులో జరిగిన మార్క్యూ ఈవెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పిడబ్ల్యుఆర్ డియుపిఆర్ ఇండియా మాస్టర్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో అర్మాన్ భాటియా ఏకంగా మూడోసారి ఫైనల్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా..

Armaan Bhatia: అందరి చూపు అర్మాన్ భాటియా వైపే.. ఇండియన్ మాస్టర్స్ పికిల్‌బాల్ ఫైనల్‌పై ఉత్కంఠ
Armaan Bhatia
Ravi Kiran
|

Updated on: Oct 27, 2024 | 3:58 PM

Share

న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా మాస్టర్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ చివరి అంకానికి చేరింది. 25 ఏళ్ల పికిల్ బాల్ ప్లేయర్ అర్మాన్ భాటియా వరుసగా మూడోసారి ఈ టోర్నమెంట్ ఫైనల్స్‌కి చేరాడు. అర్మాన్ భాటియా శనివారం నెదర్లండ్స్‌కు చెందిన రూస్ వాన్ రీక్‌తో కలిసి సెమీస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో విశాల్ మసంద్‌, సారా బర్ టీంను 11-5, 11-1తో ఓడించాడు. టోర్నమెంట్‌ చివరి రోజు(ఆదివారం) ఫైనల్స్‌లో అర్మాన్, రూస్.. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు జార్జ్ వాల్, డాని టౌన్‌సెండ్‌తో తలబడతారు. ఇందులో గెలిస్తే అర్మాన్ భాటియా టీం 50 వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ దక్కించుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో భాటియా, వాన్ రీక్ తమ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా డ్యూ కైట్లిన్ హార్ట్, మిచెల్ హార్గ్రీవ్‌లను చిత్తుగా ఓడించారు. ప్రారంభ గేమ్‌లో 11-1తో, రెండో గేమ్‌లో 11-6తో అద్భుత విజయాలను అందుకున్నారు.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇవి కూడా చదవండి

భాటియా పికిల్‌బాల్ ప్రయాణం

గత సెప్టెంబర్‌లో పికిల్‌బాల్‌లోకి అడుగుపెట్టిన అర్మాన్ భాటియా.. అతి తక్కువ వ్యవధిలోనే ఆటలో మాంచి ఫామ్ కనబరిచాడు. దేశీయ టోర్నమెంట్లలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన అర్మాన్ భాటియా.. అప్పుడప్పుడూ పికిల్‌బాల్ ఆటతో ముంబైలోని ఖార్ జింఖానా గ్రౌండ్స్‌లో ఆడుతుంటాడు. ‘ఆదివారం హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టాను. కచ్చితంగా గెలుపు నాదే’ అని ధీమా వ్యక్తం చేశాడు భాటియా. పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో, అర్మాన్ భాటియా.. యూఎస్ టాప్-సీడ్ డస్టీ బోయర్‌తో తలబడనున్నాడు.

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..