AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్

కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు..? ఎలా..? సోకుతుందో తెలీక అందరిలో ఆందోళన నెలకొంది.

Breaking: ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 23, 2020 | 9:12 AM

Share

కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు..? ఎలా..? సోకుతుందో తెలీక అందరిలో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధుల్లోనూ రోజు రోజుకు కరోనా టెన్షన్ ఎక్కువవుతోంది. మొన్నటివరకు తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. తాజాగా ఏపీలో వైరస్ కలకలం మొదలైంది. విజయనగరం ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ట్రూ నాట్ టెస్ట్‌లో కరోనా పాజిటివ్ సోకింది. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం ఆర్‌టిపిసిఆర్ టెస్ట్‌కి బ్లడ్ శాంపిల్స్ పంపారు. ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కడుబండి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

అయితే ఎమ్మెల్యేకి కరోనా రావడంతో ఎస్ కోట వైసీపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎంపీ రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేసిన కడుబండి పలువురు ఎమ్మెల్యేలను కలవగా.. ప్రైమరీ కాంటాక్ట్స్‌పై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ విషయంపై కడుబండి మాట్లాడుతూ.. ఈ నెల పదవ తేదీన అమెరికా నుంచి వచ్చానని.. మూడు వందల మందితో కలసి ప్రయాణించటం వల్ల తానే స్వయంగా టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. నాలుగుసార్లు నెగిటివ్ వచ్చిందని, ఇప్పుడు ట్రూ నాట్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ కోసం ఎదురుచూస్తున్నానని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.

Read This Story Also:  ఆన్‌లైన్‌లో ‘సేంద్రియ వ్యవసాయం’ శిక్షణ.. అప్లై చేసుకోండిలా

Follow Us
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. వీరి విజయగాథల సక్సెస్ మంత్రం ఇదే
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. వీరి విజయగాథల సక్సెస్ మంత్రం ఇదే
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
ఈ 5 కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలట!
ఈ 5 కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలట!