ఎన్టీఆర్ గృహ సముదాయాల మధ్య నారా లోకేష్ సెల్ఫీ
పేద ప్రజలకు ఏపీ సర్కారు నిర్మించి ఇస్తున్న ఇళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూస్తుంటే పేదరికాన్ని పారద్రోలుతున్నట్టుగా అనిపించిందని ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎన్టీఆర్ గృహ సముదాయాల ముందు సెల్ఫీ దిగిన లోకేశ్, ఆ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “చంద్రన్న ప్రభుత్వం అత్యాధునిక ప్రమాణాలతో, పేదల కోసం కట్టించిన అత్యద్భుతమైన ఎన్టీఆర్ గృహ సముదాయాలు” అని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రన్న ప్రభుత్వం అత్యాధునిక […]
పేద ప్రజలకు ఏపీ సర్కారు నిర్మించి ఇస్తున్న ఇళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూస్తుంటే పేదరికాన్ని పారద్రోలుతున్నట్టుగా అనిపించిందని ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎన్టీఆర్ గృహ సముదాయాల ముందు సెల్ఫీ దిగిన లోకేశ్, ఆ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “చంద్రన్న ప్రభుత్వం అత్యాధునిక ప్రమాణాలతో, పేదల కోసం కట్టించిన అత్యద్భుతమైన ఎన్టీఆర్ గృహ సముదాయాలు” అని లోకేష్ వ్యాఖ్యానించారు.
చంద్రన్న ప్రభుత్వం అత్యాధునిక ప్రమాణాలతో, పేదల కోసం కట్టించిన అత్యద్భుతమైన ఎన్టీఆర్ గృహ సముదాయాలు. #LokeshForMangalagiri#MeeBhavishyattuNaaBaadhyata#VoteForCycle#TDPMission150 pic.twitter.com/Yu4p20ARWb
— Lokesh Nara (@naralokesh) April 4, 2019