AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్

ఏపీ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు సుబ్రహ్మణ్యం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు […]

బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 06, 2019 | 1:38 PM

Share

ఏపీ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు సుబ్రహ్మణ్యం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి
సంజూకే నా ఓటు.. వైభవ్ ఎంట్రీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
సంజూకే నా ఓటు.. వైభవ్ ఎంట్రీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
మొసలి వర్సెస్ నీటి కుక్కలు.. విజేత ఎవరు..?
మొసలి వర్సెస్ నీటి కుక్కలు.. విజేత ఎవరు..?
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. దంపతుల మృతి!
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. దంపతుల మృతి!
ఒక్క టీ20లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవని దిగ్గజాలు వీరే
ఒక్క టీ20లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవని దిగ్గజాలు వీరే
సినిమా స్టైల్‌లో దోపిడీ.. వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచేశారు..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచేశారు..
యువత కోసం సరికొత్త బైక్‌.. ఫుల్‌ ట్యాంకుతో 481 కి.మీ. మైలేజ్..
యువత కోసం సరికొత్త బైక్‌.. ఫుల్‌ ట్యాంకుతో 481 కి.మీ. మైలేజ్..
పారేసిన ప్లాస్టిక్‌తో ఇంత అందమా? వరంగల్ అందరినీ ఆకట్టుకుంటోంది!
పారేసిన ప్లాస్టిక్‌తో ఇంత అందమా? వరంగల్ అందరినీ ఆకట్టుకుంటోంది!