బతుకమ్మ ఆడుతున్న మహిళలను అడ్డుకున్న ఎస్సై

మహిళలంతా ఒక చోట చేరి సందడిగా బతుకమ్మ ఆడుతుండగా ఓ పోలీస్ అధికారి వారి పట్ల అత్యుత్సాహం ప్రదర్శించాడు. దేవి నవరాత్రుల వేళ అమ్మవారి విగ్రహం ఎదుట మహిళలు బతుకమ్మ ఆడుతుండగా..

బతుకమ్మ ఆడుతున్న మహిళలను అడ్డుకున్న ఎస్సై
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 23, 2020 | 6:53 PM

మహిళలంతా ఒక చోట చేరి సందడిగా బతుకమ్మ ఆడుతుండగా ఓ పోలీస్ అధికారి వారి పట్ల అత్యుత్సాహం ప్రదర్శించాడు. దేవి నవరాత్రులు కావడంతో సాయంత్రం వేళ అమ్మవారి విగ్రహం ఎదుట మహిళలు బతుకమ్మలు ఏర్పాటు చేసి ఆడుతుండగా అటుగా వచ్చిన ఎస్సై వారిని అడ్డుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

క‌ృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో ఎస్సై హరిప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఎస్సై హరిప్రసాద్ హల్‌చల్ చేశాడు. గురువారం సాయంత్రం అమ్మవారి విగ్రహం ఎదురుగా మహిళలు బతుకమ్మ ఆట ఆడుతున్నారు. అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్న ఎస్సై హరిప్రసాద్ మహిళలను బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్నారు. పూజ జరుగుతున్న ఈ సమయంలో అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉన్న మైకులు సైతం లాగేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం పై సోషల్ మీడియాలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన సంఘటనపై నందిగామ డిఎస్పీ జి.వి.రమణమూర్తి స్పందించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని స్వయంగా తానే విచారిస్తున్నట్లుగా తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.55కే పెట్రోల్‌, డీజిల్‌.. ఎవరికంటే?
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.55కే పెట్రోల్‌, డీజిల్‌.. ఎవరికంటే?