ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్రి అవిుత్‌షా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఏపీకి సంభందించి ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో ఈ సమస్య ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఈ సమావేశం […]

ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 26, 2019 | 12:40 AM

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్రి అవిుత్‌షా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఏపీకి సంభందించి ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో ఈ సమస్య ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఈ సమావేశం జరగునుంది. సీఎం జగన్ తిరిగి మంగళవారం విజయవాడకు వస్తారు.

బురిడీ కొట్టించాలనుకున్న కేటుగాడికి ఝలక్ ఇచ్చిన సీఐ..
బురిడీ కొట్టించాలనుకున్న కేటుగాడికి ఝలక్ ఇచ్చిన సీఐ..
దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌ కంటే చౌకగా లేదా ఖరీదా?
దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌ కంటే చౌకగా లేదా ఖరీదా?
అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
కిర్రాక్ ఫోజులతో ఆగం చేస్తోన్న హీరోయిన్..
కిర్రాక్ ఫోజులతో ఆగం చేస్తోన్న హీరోయిన్..
టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!
టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం