మూడు రాజధానుల ప్రణాళికకు మార్గం సుగమం చేసుకుంటున్న జగన్ సర్కార్..

మూడు రాజధానులు అంశంతో ఏపీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు రాజధానిని తరలించొద్దంటూ.. అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేపడుతుంటే.. మరోవైపు దీనిని అధికార వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అందుకు మూడు రాజధానులు ఫార్ములా కరెక్ట్ అంటున్న జగన్ సర్కార్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్దమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి.. పాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించే విధంగా […]

మూడు రాజధానుల ప్రణాళికకు మార్గం సుగమం చేసుకుంటున్న జగన్ సర్కార్..
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 11:48 AM

మూడు రాజధానులు అంశంతో ఏపీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు రాజధానిని తరలించొద్దంటూ.. అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేపడుతుంటే.. మరోవైపు దీనిని అధికార వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అందుకు మూడు రాజధానులు ఫార్ములా కరెక్ట్ అంటున్న జగన్ సర్కార్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది.

అందుకోసం ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్దమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి.. పాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించే విధంగా రూపుదిద్దుతున్నారు. అయితే దీంట్లో ఎక్కడా కూడా.. రాజధాని అమరావతిని తరలిస్తున్నట్లు పేర్కొనకుండా ఉండేవిధంగా.. అదేసమయంలో ఇందుకు తలెత్తుతున్న న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనే విధంగా జాగ్రత్తపడుతున్నారు. ఇప్పుడు తీసుకురాబోయే చట్ట ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. వివిధ సంస్థలకు చెందిన కార్యకలాపాలను విస్తరించేందుకు దోహదపడే విధంగా రెడీ చేస్తున్నారు. అందుకోసం ఈ జనవరి నెలలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లును నెగ్గించుకుని చట్టంగా రూపొందించేందుకు కసరత్తులు చేస్తోంది జగన్ సర్కార్. దీంతోనే ఈ రాజధాని అంశానికి చెక్ పెట్టే యోచనలో ఉంది.

Latest Articles
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై చివరి రైలు..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై చివరి రైలు..
ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..
ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..
ఎంత భారీ వర్షం కురిసినా 15 నిమిషాల్లోనే పిచ్ రెడీ.. ఎలా అంటే?
ఎంత భారీ వర్షం కురిసినా 15 నిమిషాల్లోనే పిచ్ రెడీ.. ఎలా అంటే?
ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్