నెంబర్ వన్ బెస్ట్ స్టేట్‌గా.. ఏపీకి నేషనల్ అవార్డ్..!
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. కేంద్రం ‘నేషనల్ టూరిజం’ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కి మొదటి అవార్డు దక్కింది. కేంద్రం ప్రకటించిన టూరిజం అవార్డ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది ఏపీ. 2017-2018 సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ పర్యాటక అవార్డులను ప్రకటించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ఇస్తున్నారు. మొత్తం 76 అవార్డులను వేర్వేరు కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు అందిస్తున్నారు. ఇందులో కీకలంగా.. ఏపీ.. నెంబర్ వన్ బెస్ట్ స్టేట్‌గా అవార్డ్ గెలుచుకుంది. […]
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. కేంద్రం ‘నేషనల్ టూరిజం’ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కి మొదటి అవార్డు దక్కింది. కేంద్రం ప్రకటించిన టూరిజం అవార్డ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది ఏపీ. 2017-2018 సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ పర్యాటక అవార్డులను ప్రకటించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ఇస్తున్నారు. మొత్తం 76 అవార్డులను వేర్వేరు కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు అందిస్తున్నారు. ఇందులో కీకలంగా.. ఏపీ.. నెంబర్ వన్ బెస్ట్ స్టేట్‌గా అవార్డ్ గెలుచుకుంది. ఇప్పటికే సీఎం జగన్ కూడా.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పర్యాటక ప్రదేశాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా.. కాలుష్యంగా ఉండకుండా చూడాలని ఆదేశాలు చేశారు.