AP News: సత్యసాయి జిల్లాలో దారుణం.. ప్రియురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని..

సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని ప్రియుడు గొంతు నులిమి చంపి పరారైయ్యాడు. ఈ ఘటన ఒడిసి మండలం కొండకమర్ల గ్రామంలో చేసుకుంది.

AP News: సత్యసాయి జిల్లాలో దారుణం.. ప్రియురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని..
A Boyfriend Killed Her Lover
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 01, 2024 | 11:43 AM

శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం కొండకమర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  వివాహితను గొంతు నులిమి ప్రియుడు హత్య చేశాడు. డబురువారిపల్లి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తితో కొద్ది కాలంగా మెహతాజ్ అనే వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. మెహతాజ్ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో సహించలేని ప్రియుడు ఇర్ఫాన్ ఆమెపై కక్ష పెట్టుకుని ఆమె ఇంటిలోనే గొంతు నులిమి చంపి పరారైయ్యాడు. భర్త బాబ్జాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!