పమోనా రంగనాథ ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
అమెరికా : న్యూయార్క్‌లోని పమోనా రంగనాథ ఆలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 500మంది తెలుగువారు విశేష పూజలో పాల్గొన్నారు. వికారి నామ సంవత్సరంలో రాశిఫలాలకు అనుగుణంగా పంచాంగ శ్రవణం చదివి వినిపించారు ఆలయ పండితులు.