డాలస్‌లో నాట్స్ సంబరాలు..!

డాలస్ లో నాట్స్ సంబరాలు ఘనంగా జరిగాయి. చిత్రలేఖనం పోటీలలో ప్రవాస చిన్నారులు తమ టాలెంట్ ను ప్రదర్శించారు. మే 24, 25, 26 తేదీలలో డాలస్ లో జరగబోయే నాట్స్ సంబరాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. లూయిస్‌విల్లె‌లోని మాంటిసోరి స్కూల్ లో జరిగిన ఈ పోటీలకు దాదాపు వంద మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. కాగా విజేతలను అనౌన్స్ చేసి నాట్స్ సంబరాలకు అందరిని ఆహ్వానించారు. 

డాలస్‌లో నాట్స్ సంబరాలు..!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 16, 2019 | 8:07 PM