కొలంబియాలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫెస్టివల్
సౌత్ కరొలినా : కొలంబియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చూడటానికి వివిధ దేశాల ప్రవాసులు హాజరయ్యారు. ఇండియాతో పాటు మెక్సికో, చైనా దేశస్థులు ప్రదర్శనలతో అందర్నీ ఆకట్టుకున్నారు. దాదాపు 20వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమం అందరినీ అలరించింది.