AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా నుంచి ఇండియాకు వెల్లువెత్తనున్న ‘కోవిడ్’ సహాయం, వారం రోజులపాటు ‘విదేశీ ఆక్సిజన్లు’

ఇండియాలో కోరలు చాస్తున్న కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు అమెరికా ఆపన్న హస్తం అందిస్తోంది. ఆ దేశం నుంచి భారత్ కు 'కోవిద్' సాయం వెల్లువెత్తనుంది...

అమెరికా నుంచి ఇండియాకు వెల్లువెత్తనున్న 'కోవిడ్' సహాయం,  వారం రోజులపాటు 'విదేశీ ఆక్సిజన్లు'
Usa
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 29, 2021 | 7:33 AM

Share

ఇండియాలో కోరలు చాస్తున్న కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు అమెరికా ఆపన్న హస్తం అందిస్తోంది. ఆ దేశం నుంచి భారత్ కు ‘కోవిద్’ సాయం వెల్లువెత్తనుంది. దాదాపు వారం రోజుల పాటు తాము ఇండియాకు సప్లయ్ లు కొనసాగిస్తామని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. 10 కోట్ల డాలర్ల విలువైన సప్లయ్ లు అందనున్నాయి. వీటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల విలువైన ఎన్ 95 మాస్కులు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ పరికరాలు తదితరాలు ఉంటాయి. గురువారం నుంచే వీటి సరఫరాను ప్రారంభిస్తామని యూఎస్  ప్రకటించింది. ఆస్ట్రాజెనికా కంపెనీ భారత్ కోసం 20 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసి పంపనుంది.  అవసరమైతే ఇంకా  సహాయం చేస్తామని, గతంలో మేం కరోనా వైరస్ బెడదను ఎదుర్కొన్నప్పుడు మీరు చేసిన సాయం మరువలేదని అమెరికా ఈ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తమ డెల్టా సంస్థ ఈ సాయానికి తమ విమానాలను సిధ్దం చేసిందని, ఏ క్షణంలో నైనా ఇవి ఇండియాకు ప్రయాణిస్తాయని వెల్లడించింది. అలాగే కార్గో విమానాలను కూడా ఈ దేశం రెడీగా ఉంచింది. ఇండియాలో ఖాళీగా ఉన్న తమ కార్యాలయాలను వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకోవడానికి అమెరికాలోని పలు సంస్థలు అనుమతించాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?