TANA Elections 2021: అమెరికాలో ‘తానా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్యానెల్ ఇదే.. ఓట్లతో సహా పూర్తి వివరాలు
TANA Elections 2021: అమెరికాలో తానా ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ విజయం సాధించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం..

TANA Elections 2021: అమెరికాలో తానా ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ విజయం సాధించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన శృంగవరపు నిరంజన్ విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9108 ఓట్లు లభించాయి. తానా ఎన్నికల్లో గెలుపొందడంతో నిరంజన్ ప్యానెల్ సంబరాలు చేసుకుంటోంది.
తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2021-2023):
అభ్యర్థులు – పోలైన ఓట్లు : మొత్తం: – 20679 గోనినేని శ్రీనివాస – 741 కొడాలి నరేన్ – 9108 నిరంజన్ శృంగవరపు – 10,866
తానా బోర్డు అఫ్ ట్రస్టీస్:
గుడిసేవ విజయ్ – 9193 కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ – 11116 నిమ్మలపూడి జనార్ధన్ – 10971 పోట్లూరి రవి – 9676 మొత్తం: 40956
తానా జాయింట్ కోశాధికారి:
మద్దినేని భరత్ – 11058 పంత్రా సునీల్ – 9621 మొత్తం: 20715
తానా కోశాధికారి:
కొల్లా అశోక్ బాబు – 11,465 ప్రభాల జగదీష్ కే – 9,168
మొత్తం: 20,633 తానా జాయింట్ సెక్రటరీ: కొగంటి వెకంట్ – 9,377 తాళ్లూరి మురళి – 11,277 మొత్తం: 20,654
తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్:
ఉప్పలపాటి అనిల్ చౌదరి – 9,259 యార్లగడ్డ శశాంక్ – 11,420 మొత్తం: 20,679
తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్:
కాకర్ల రజినీకాంత్ – 9,571 కసుకూర్తి రాజా – 11,420 మొత్తం: 20,665
తానా ఉమెన్స్ కోఆర్డినేటర్:
దువ్వురి చాందిని – 9,558 కటికి ఉమా ఆర్ – 11,153 మొత్తం: 20,711
రిజనల్ కోఆర్డినేటర్ న్యూజెర్సీ(ఓట్ ఫర్ 1)
అద్దంకి శ్రీ పద్మలక్ష్మి – 371 వాసిరెడ్డి వంశీక్రిష్ణ – 706 మొత్తం: 1,077
ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ (ఓట్ ఫర్ 2)
అమిరినేని కిరణ్ – 48 గరపాటి విద్యాధర్ – 54 నల్లూరి ప్రసాద్ రావు – 49 వల్లిపల్లి శశికాంత్ – 64 మొత్తం: 215
తానా కల్చరల్ కోఆర్డినేటర్ :
తుమ్మల సతీష్ – 9,216 తునుగుంట్ల శీరిష – 11,451 మొత్తం: 20,667
రిజనల్ కోఆర్డినేటర్ డీఎఫ్‌డబ్ల్యూ(ఓట్ ఫర్ 1)
కొమ్మన్న సతీష్ – 1,280 త్రిపురనేని దినేష్ – 695 మొత్తం: 1,975
రిజనల్ కోఆర్డినేటర్ మిడ్‌వెస్ట్(ఓట్ ఫర్ 1)
చెరుకూరి హనుమంతరావు – 446 కొమ్మలపాటి శ్రీధర్ కుమార్ – 373 మొత్తం: 819
రిజనల్ కోఆర్డినేటర్ నార్త్ సెంట్రల్ (ఓట్ ఫర్ 1)
బొల్లినేని సాయి – 240 యార్లగడ్డ శ్రీమన్నారయణ – 130 మొత్తం: 370
రిజనల్ కోఆర్డినేటర్ మిడ్ అట్లాంటిక్(ఓట్ ఫర్ 1)
జాస్తీ శశిధర్ – 291 కొగంటి సునీల్ కుమార్ – 535 మొత్తం:826
రిజనల్ కోఆర్డినేటర్ న్యూ ఇంగ్లాండ్(ఓట్ ఫర్ 1)
గడ్డం ప్రదీప్ కుమార్ – 1052 యలమంచిలి రావు – 369 మొత్తం: 1421
పౌండేషన్ ట్రస్టీ :
పోలవరప్పు -11322 కిరణ్ గోగినేని – 11085 ఒరుగంటిi – 10819 పురుషోత్తం – 10774 మద్దినేని వినయ్ -10514 యెండూరి – 9416 మన్నే – 9184 మండలపు – 9026 రాజా సుర్పనేని- 9618 వరప్రసాద్ వై. – 8302
