ముస్లింలపై దాడులు ఆపండి: డాలస్‌లో నిరసన
ఇండియాలో మైనారిటీలకు భద్రత కరువైందని డాలస్‌లో భారతీయ ముస్లింలు ఆందోళనకు దిగారు. దాదాపు 2వందల మంది పైగా రోడ్లపైకొచ్చి ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ముస్లింలపై దాడులు ఆపాలంటూ వారు నినాదాలు చేశారు. ఇటీవల హిందూత్వ సంస్థల దాడిలో మృతి చెందిన తాబ్రేజ్‌కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.