సూర్యాస్తమయ వేళ… ఆనందహేల!

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సాయంత్రం వేళ ఆకాశంలో సూర్యాస్తమయం కనువిందు చేసింది. ఆ సుందర దృశ్యాన్ని కనులార వీక్షించి పరవశించిపోయిన స్థానికులు… కెమెరాల్లో బంధించారు. 

  • Tv9 Telugu
  • Publish Date - 3:33 pm, Tue, 16 July 19
సూర్యాస్తమయ వేళ... ఆనందహేల!