న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్

న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ గాయని సునీత టీమ్ అద్భుతమైన ఫెర్‌పార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక్కడున్న తెలుగు ఎన్నారైలకు సంగీతామృతాన్ని పంచుతూ ఆమె గానం చేసిన గీతాలు అక్కడి వారిని ఓలలాడించింది. సింగర్ సునీతతో పాటు , అనురుద్, శ్రుతి కూడా తమ పాటలతో మైమరపించారు. ఇక ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు యాంకర్ అనసూయ. ప్రేక్షకుల్ని ఆమె తనదైన స్టైల్లో ఎంటర్‌టైన్ చేశారు. ఈ కార్యక్రమంలో […]

న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2019 | 4:34 AM

న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ గాయని సునీత టీమ్ అద్భుతమైన ఫెర్‌పార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక్కడున్న తెలుగు ఎన్నారైలకు సంగీతామృతాన్ని పంచుతూ ఆమె గానం చేసిన గీతాలు అక్కడి వారిని ఓలలాడించింది. సింగర్ సునీతతో పాటు , అనురుద్, శ్రుతి కూడా తమ పాటలతో మైమరపించారు.

ఇక ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు యాంకర్ అనసూయ. ప్రేక్షకుల్ని ఆమె తనదైన స్టైల్లో ఎంటర్‌టైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగర్ సునీతకు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ స్పెషల్ హానర్ లభించినట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..తనకు ఈవిధమైన గౌరవం లభించడం ఎంతో అనందంగా ఉందని, ఈ గౌవరం తనలో మరింత బాధ్యతను పెంచిదన్నారు సునీత.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.