‘హృదయ మూత్రపిండం’… ట్రంప్ వ్యాఖ్యలు వైరల్!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రూటే సపరేటు. ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు.  ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు చర్చినీయాంశంగా మారుతున్నాయి. మొన్న మూన్ మార్స్‌లో భాగమంటూ ట్వీట్ చేసిన ఆయన.. తాజాగా కిడ్నీలకు హార్ట్‌లో ప్రత్యేక స్థానముందంటూ కామెంట్ చేశారు. దీనితో నెటిజన్లు ఆయనపై కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.     

'హృదయ మూత్రపిండం'... ట్రంప్ వ్యాఖ్యలు వైరల్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2019 | 8:45 PM