Monkeypox Virus: జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఆ వైరస్‌ పేరు మార్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కారణాలేమిటంటే..?

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే  వ్యాధులలో మంకీపాక్స్ వైరస్ కూడా ప్రధానమైనది. దానిపై ప్రపంచస్థాయి ఆరోగ్య నిపుణులతో వరుస సంప్రదింపుల తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ఓ నిర్ణయం..

Monkeypox Virus: జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఆ వైరస్‌ పేరు  మార్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కారణాలేమిటంటే..?
Monkeypox Virus
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 29, 2022 | 7:13 AM

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే  వ్యాధులలో మంకీపాక్స్ వైరస్ కూడా ప్రధానమైనది. దానిపై ప్రపంచస్థాయి ఆరోగ్య నిపుణులతో వరుస సంప్రదింపుల తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై మంకీపాక్స్‌ను ఎంఫాక్స్‌గా పిలవాలని ప్రకటించింది. వ్యాధి పేరు చుట్టూ జాత్యహంకార, కళంకం కలిగించే భాష అంటూ పలు నివేదికలు వచ్చిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్త ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రపంచవ్యాప్త వ్యాధి వ్యాప్తి మధ్య దాని పేరు వల్ల ఏర్పడిన గందరగోళం గురించి నిపుణులు లేవనెత్తిన ఆందోళనలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని డబ్య్లూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఎంఫాక్స్ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80,000 కంటే ఎక్కువ కేసులు నమోదవ్వగా, 55 మంది మరణించారు. ఇప్పటికే దాదాపు 110 దేశాలు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. “అనేక మంది నాయకులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై అనేక పబ్లిక్, ప్రైవేట్ సమావేశాలలో ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఆ ​​పేరులో మార్పును ప్రతిపాదించాలని డబ్ల్యూహెచ్‌ఓని కోరాయి’’ అని పేరు మార్చడానికి గల కారణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఎమ్‌పాక్స్ (మంకీపాక్స్)..

మంకీపాక్స్‌ వైరస్‌ను మొదటిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. దానికి రెండు దశాబ్దాల తర్వాత (1970లో) కాంగో కు చెందిన ఓ ఈ వైరస్‌ను బాలుడిలో కనుగొన్నారు. మానవుల్లో గుర్తించిన తొలి మంకీపాక్స్‌ కేసు కూడా అదే. అప్పటినుంచి పలు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ అధికంగా  ప్రబలుతూ వచ్చింది.  అయితే ఈ ఏడాది దాని వ్యాప్తి విస్తృతంగా పెరిగి దాదాపు 110 దేశాలకు  చేరింది. ప్రపంచదేశాలకు వ్యాపించినప్పటికీ ఈ వ్యాధిని ఆఫ్రికాకు చెందినట్లుగానే పిలవడాన్ని పలువురు జీవశాస్త్రవేత్తలు ఖండిచారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. ఈ వైరస్‌‌ను ఇకపై ప్రపంచానికి చెందినది చెప్పుకోవడం సమంజసం అని వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సూచించారు.ఇంకా వివక్షత లేని పేరును వ్యాధికి పెట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌ఓ.. మంకీపాక్స్ పేరును ఎమ్‌పాక్స్‌గా మార్చినట్లు తాజాగా ప్రకటన చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!