‘మీ అత్తపేరుతో మీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోజూడకండి’; మీనా హారిస్ కి వైట్ హౌస్ హితవు

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్,  ఆమె మేనకోడలు మీనా హారిస్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా వీరికి సంబంధించి ఆ దేశంలో వెలువడిన...

'మీ అత్తపేరుతో మీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోజూడకండి'; మీనా  హారిస్ కి వైట్ హౌస్ హితవు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 18, 2021 | 3:16 PM

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్,  ఆమె మేనకోడలు మీనా హారిస్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా వీరికి సంబంధించి ఆ దేశంలో వెలువడిన ఓ వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ వ్యాపార సంబంధ కార్యక్రమంలో గానీ, ఇతర లావాదేవీల్లో గానీ మీనా హారిస్ తన ఆంటీ కమలా హారిస్ పేరును వినియోగించుకోరాదని వైట్ హౌస్ సూచించింది. మీ  బ్రాండును పెంచుకోవడానికి కమలా హారిస్ పేరును వినియోగించుకోవడాన్ని ఆపేయండి అని కోరిందట.. ఇదే విషయాన్ని కమలా హారిస్ కి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అయిన సబ్రినా సింగ్ తెలిపారు. ఉపాధ్యక్షురాలి పేరిట లేదా ఆమె చెప్పిందంటూ కొత్త పుస్తకాలు రాయడంగానీ, బట్టలు అమ్మే పనులు గానీ చేబట్టరాదని ట్రాన్సిషన్ టీమ్ లోని ఎథిక్స్ లాయర్లు సూచించారని ఆమె చెప్పింది.

వైస్ ప్రెసిడెంట్ ఆంటీ పేరిట స్వెట్ షర్టులు, మెసర్స్ హారిస్ థీమ్ తో స్విమ్ సూట్లు తదితర ఉత్పత్తులను గతంలో మీనా విక్రయించేవారు. కానీ ఇక కొత్త రూల్స్ ప్రకారం ఇలాంటివి అనుమతించబోమని అధికారులు అంటున్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మీనా హారిస్ నిరాకరించారు. ఇండియాలో జరుగుతున్న రైతుల నిరసన, క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ దిశారవి వంటి అంశాలపై మీనా చేసిన ట్వీట్లకు జోబైడెన్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. కానీ కమలా హారిస్ పేరున మీనా  సాగిస్తున్న తన వ్యాపార సంబంధ కార్యకలాపాల పట్ల మాత్రం ప్రభుత్వం కాస్త కఠిన నిర్ణయమే తీసుకుంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

CM KCR Rare And Old Photos: అలుపెరుగని యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరుదైన మధురస్మృతులు.

Man rapes dog in Mysuru act caught on camera Video: వీడు మనిషేనా ? వీధి కుక్కపై లైంగిక దాడి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!