Big Ticket draw: బిగ్‌ టికెట్‌ డ్రాలో భారతీయుడికి భారీ జాక్ పాట్….ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే…!

మహమ్మద్ షెరీఫ్ ఫిబ్రవరి 23న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన రాఫిల్ డ్రా నంబర్ 261 కోసం టికెట్ నంబర్ 186551ని కొనుగోలు చేశాడు. ఇప్పుడు అదే టికెట్‌తో అతడు ఊహించని బహుమతిని పొందాడు. బిజినెస్ బేలో ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న షెరీఫ్ గత 10 సంవత్సరాలుగా డ్రా ఫారమ్‌లో పాల్గొంటున్నాడు. అతను తన 19 మంది సహోద్యోగులతో కలిసి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.

Big Ticket draw: బిగ్‌ టికెట్‌ డ్రాలో భారతీయుడికి భారీ జాక్ పాట్....ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...!
Big Ticket Draw
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 05, 2024 | 10:04 AM

అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌ లో భారతీయ ప్రవాసుడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన ప్రవాస భారతీయుడు మార్చి 3 ఆదివారం నాడు అబుదాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో 15 మిలియన్ల దిర్హామ్ (రూ. 33,83,32,500) గెలుచుకున్నాడు. విజేత, మహమ్మద్ షెరీఫ్ ఫిబ్రవరి 23న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన రాఫిల్ డ్రా నంబర్ 261 కోసం టికెట్ నంబర్ 186551ని కొనుగోలు చేశాడు. ఇప్పుడు అదే టికెట్‌తో అతడు ఊహించని బహుమతిని పొందాడు. బిజినెస్ బేలో ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న షెరీఫ్ గత 10 సంవత్సరాలుగా డ్రా ఫారమ్‌లో పాల్గొంటున్నాడు. అతను తన 19 మంది సహోద్యోగులతో కలిసి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ప్రతి ఒక్కరూ కనీసం దిర్హామ్ 750,000 (రూ. 1,69,25,271) పంచుకున్నారు.

బిగ్ టిక్కెట్ హోస్ట్‌లు రిచర్డ్, బౌచ్రాతో లైవ్ ఫోన్ ఇంటర్వ్యూలో, షెరీఫ్ తన గెలుపు గురించి తెలుసుకుని అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. అతను తన కుటుంబాన్ని భారతదేశం నుండి తీసుకురావాలని, తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని, దాతృత్వానికి కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?