Weight Loss Tips: ఉదయాన్నే టీ బదులు ఇది తాగండి.. నిద్రలో కూడా బరువు తగ్గించే అద్భుత పానీయం.. మరెన్నో సమస్యలకు చెక్‌పెట్టొచ్చు..!

అధిక బరువు, ఉబకాయం సమ్యలు ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వెంటాడుతున్నాయి. పెరిగిన శరీర బరువు తగ్గించుకోవడం కోసం ఇప్పుడు ఎక్కువ మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కఠినంగా వ్యాయామాలు, డైట్ లు, ఆహారం విషయంలో నోరు కట్టేసుకోవడంలాంటివి చేస్తుంటారు. అయితే ఎలాంటి శ్రమ లేకుండా బరువు తగ్గగలిగితే...? ఆలోచనే అద్బుతంగా ఉంది కదా...అలాంటిదే ఈ స్పెషల్‌ టీ..ఈ మసాలా టీ అలవాటు మిమ్మల్ని సన్నగా నాజుగా మార్చేస్తుందట..ఇది తాగుతూ ఉంటే.. పడుకున్నప్పుడు కూడా బరువు తగ్గొచ్చునట..

Weight Loss Tips: ఉదయాన్నే టీ బదులు ఇది తాగండి.. నిద్రలో కూడా బరువు తగ్గించే అద్భుత పానీయం.. మరెన్నో సమస్యలకు చెక్‌పెట్టొచ్చు..!
Cinnamon Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 05, 2024 | 8:14 AM

Cinnamon Tea Benefits: దాల్చిన చెక్క టీ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దాల్చినచెక్క అనేక పోషకాలకు మంచి మూలం. ఇందులో మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాల పోషకాలను అందిస్తాయి. దీన్ని రోజూ తీసుకోవడం ద్వారా మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి దాల్చిన చెక్క టీ వినియోగం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

* దాల్చిన చెక్క టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

– బరువు తగ్గడం: మీరు దాల్చిన చెక్క టీతో మీ రోజును ప్రారంభించినట్లయితే , ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి, కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే రోజూ ఉదయాన్నే దాల్చిన చెక్క టీ తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

– అనారోగ్యకర ఆహారానికి దూరంగా ఉంచుతుంది: దాల్చిన చెక్క టీ అనారోగ్యకరమైన ఆహార కోరికలను అరికట్టడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో పదే పదే ఏదైనా తినాలనే కోరిక ఉంటే, దానిని ఆపడానికి మీరు దాల్చిన చెక్క టీ తాగవచ్చు.

– బ్లడ్ షుగర్‌ని నియంత్రిస్తుంది: మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, దాల్చిన చెక్క టీ తాగవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

– హై బీపీని నియంత్రిస్తుంది: రోజూ దాల్చిన చెక్క టీ తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ మాత్రమే కాకుండా బీపీ (బ్లడ్ ప్రెజర్) కూడా అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇది మీ హై బీపీని అదుపులో ఉంచుతుంది. కాబట్టి మీరు బీపీ పేషెంట్ అయితే దాల్చిన చెక్క టీ తాగవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?