AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miami airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా.. గుండె గుభేల్!

న్యూయార్క్‌, మే 5: ఎయిర్‌ పోర్టు అధికారులకు ఓ ప్యాసింజర్‌ షాక్‌ ఇచ్చాడు. ప్యాంటులో రహస్యంగా రెండు పాములున్న సంచిని దాచిపెట్టి తరలిస్తుండగా పట్టుబడ్డాడో ప్రయాణికుడు. అమెరికాలోని మయామీ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తనిఖీల్లో ఈ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్‌లోని మియామీలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఏప్రిల్ 26వ తేదీన సాయంత్రం చెక్‌ పాయింట్‌ వద్ద ప్రయాణికులను చెక్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడి ఫ్యాంటు జేబులో చిన్న సైజు బ్యాగ్‌ను కనుగొన్నారు. […]

Miami airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా.. గుండె గుభేల్!
Miami Airport Passenger
Srilakshmi C
|

Updated on: May 05, 2024 | 7:17 PM

Share

న్యూయార్క్‌, మే 5: ఎయిర్‌ పోర్టు అధికారులకు ఓ ప్యాసింజర్‌ షాక్‌ ఇచ్చాడు. ప్యాంటులో రహస్యంగా రెండు పాములున్న సంచిని దాచిపెట్టి తరలిస్తుండగా పట్టుబడ్డాడో ప్రయాణికుడు. అమెరికాలోని మయామీ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తనిఖీల్లో ఈ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది.

యునైటెడ్ స్టేట్స్‌లోని మియామీలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఏప్రిల్ 26వ తేదీన సాయంత్రం చెక్‌ పాయింట్‌ వద్ద ప్రయాణికులను చెక్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడి ఫ్యాంటు జేబులో చిన్న సైజు బ్యాగ్‌ను కనుగొన్నారు. వెంటనే ఆ సంచిని తెరచి చూడగా.. అందులో రెండు పాము పిల్లలు కనిపించాయి. కళ్లద్దాలు దాచుకునే సంచిలా ఉన్న ఆ బ్యాగ్‌ నుంచి రెండు తెల్ల పాములను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసకున్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం వాటిని ఫ్లోరిడా వన్యప్రాణి సంరక్షణ కమీషన్‌కు అప్పగించారు. ఈ మేరకు ఎయిర్‌ పోర్టు అధికారులు US ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారిక ఎక్స్‌ఖాతాలో వివరాలను వెల్లడించారు. ప్రయాణికుడి ప్యాంటు జేబులో దొరికిన సంచితోపాటు అందులో ఉన్న రెండు తెల్లపాముల ఫొటోలను కూడా ఎక్స్‌లో షేర్‌ చేశారు. పాములను ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు అప్పగించినట్లు TSA వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్