నిద్రపోతే రూ.13 లక్షలు

రెండు నెలల పాటు బెడ్ మీద హాయిగా నిద్రపోతే నాసా మీకు రూ.13 లక్షలు చెల్లిస్తుంది. యురోపియన్ స్పేస్ ఏజన్సీ (ESA)తో కలిసి నాసా సంస్థ ఆర్టిఫిషియల్ గ్రావిటీ (కృత్రిమ గురుత్వాకర్షణ)పై అధ్యయనం జరుపుతోంది. ఈ నేపథ్యంలో మనుషులు నిద్రపోతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుపుతోంది. అంతరిక్ష‌ వాతావరణంలో వ్యోమగాములకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు నాసా తొలిసారిగా ఈ ప్రయోగం చేపడుతోంది. ఈ సందర్భంగా 24 నుంచి 55 ఏళ్ల వయస్సు గల […]

నిద్రపోతే రూ.13 లక్షలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 9:07 PM

రెండు నెలల పాటు బెడ్ మీద హాయిగా నిద్రపోతే నాసా మీకు రూ.13 లక్షలు చెల్లిస్తుంది. యురోపియన్ స్పేస్ ఏజన్సీ (ESA)తో కలిసి నాసా సంస్థ ఆర్టిఫిషియల్ గ్రావిటీ (కృత్రిమ గురుత్వాకర్షణ)పై అధ్యయనం జరుపుతోంది.

ఈ నేపథ్యంలో మనుషులు నిద్రపోతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుపుతోంది. అంతరిక్ష‌ వాతావరణంలో వ్యోమగాములకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు నాసా తొలిసారిగా ఈ ప్రయోగం చేపడుతోంది. ఈ సందర్భంగా 24 నుంచి 55 ఏళ్ల వయస్సు గల 12 మంది పురుషులు, 12 మంది మహిళలు అవసరమని నాసా పేర్కొంది. వీరు రెండు నెలలపాటు బెడ్ మీద నిద్రపోతే చాలు. ఇందుకు నాసా వారికి రూ.12.81 లక్షలు చెల్లిస్తుంది. ఈ స్టడీ జరుగుతున్నప్పుడు వాలంటీర్లు ఎవరూ బయటకు వెళ్లకూడదు. కృత్రిమ గురుత్వాకర్షణలో వారి జ్ఞాపక‌శక్తి, కండరాల సామర్థ్యం, గుండె పనితీరు వంటి అంశాలను తెలుసుకుంటారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?