Miss Universe 2023: మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న నికరాగ్వా భామ.. శుభాకాంక్షల వెల్లువ

ఏటా లక్షల మంది అందాలను భామలు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోవాలని కలలను కంటారు. ఈ ఏడాది కూడా ప్రపంచం నలుమూల నుంచి దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. సుందరీమణులతో పోటీపడి తన అందం, తెలివితేటలతో నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని సొంతం చేసుకుంది. 

Miss Universe 2023: మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న నికరాగ్వా భామ.. శుభాకాంక్షల వెల్లువ
Miss Universe 2023
Follow us

|

Updated on: Nov 19, 2023 | 11:19 AM

శాన్ సాల్వడార్ వేదికగా అట్టహాసంగా 72వ మిస్ యూనివర్స్ 2023 పోటీలు జరిగాయి. ఈ ఏడాది ‘మిస్‌ యూనివర్స్‌’  కిరీటాన్ని నికరాగ్వా భామ సొంతం చేసుకుంది. మిస్ యూనివర్స్ టైటిల్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఏటా లక్షల మంది అందాలను భామలు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోవాలని కలలను కంటారు. ఈ ఏడాది కూడా ప్రపంచం నలుమూల నుంచి దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. సుందరీమణులతో పోటీపడి తన అందం, తెలివితేటలతో నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఈ రోజు షెన్నిస్ జీవితంలో ఒక స్పెషల్ డే గా నిలిచిపోయింది. అద్భుతమైన సాయంత్రం తన అద్భుతమైన చిరునవ్వుతో, ఫ్యాషన్ రంగాన్ని కనుల ముందుకు తీసుకొచ్చే గౌనుతో, చురుకైన సమాధానాలతో షెన్నిస్ పలాసియోస్ గెలిచింది. 72వ మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా కిరీటాన్ని అందుకుని చరిత్రలో ఒక పేజీ లిఖించుకుంది. షెన్నిస్ కు కిరీటాన్ని మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ అలంకరించారు. విశేష్  చెప్పారు. విశ్వ సుందరి షెన్నిస్ కి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోటీల్లో  మన దేశం తరఫున ఛండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ