పాక్‌ అధికారులు జాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు: భారత రాయబారి

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌పై ఆ దేశ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాక్.. వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా పాక్ సబ్‌ జైలులో ఉన్న జాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం భారత డిప్యూటీ […]

పాక్‌ అధికారులు జాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు: భారత రాయబారి
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 8:11 AM

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌పై ఆ దేశ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాక్.. వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా పాక్ సబ్‌ జైలులో ఉన్న జాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కలిశారు. ఈ సందర్బంగా గంటపాటు జాదవ్‌తో సమావేశం కొనసాగింది.

మరోవైపు జాదవ్ విషయంలో ఒక సమగ్ర నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని రావిష్ కుమార్ తెలిపారు. ఆయన విషయంలో విదేశీ వ్యవహారాల ఇంఛార్జ్ నుంచి వివరణాత్మక నివేదికను స్వీకరించడంతో పాటు,ఐసిజె ఆదేశాలను బట్టి ఎంతవరకు అనుగుణంగా ఉందో నిర్ణయించిన తరువాతే తదుపరి చర్యను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. జాదవ్ త్వరగా న్యాయం పొందేలా, ఆయనను త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేలా కృషి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రావిష్ కుమార్ పేర్కొన్నారు.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌