AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం

కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. శాంటాక్రూజ్ దీవి సమీప తీర ప్రాంతంలో ఓ పడవ అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనలో 34 మంది ప్రయాణికులు గల్లంతైనట్లుగా అమెరికా కోస్టల్ సెక్యురిటీ టీం వెల్లడించింది. తీరానికి కొద్ది దూరంలో స్కూబా డైవ్‌ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన తీరంలోని గస్తీదళం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ పడవ పూర్తిగా కాలిపోయింది. అందులో నుంచి అయిదుగురిని రక్షించామని.. మిగతా 34 […]

కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 03, 2019 | 8:25 AM

Share

కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. శాంటాక్రూజ్ దీవి సమీప తీర ప్రాంతంలో ఓ పడవ అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనలో 34 మంది ప్రయాణికులు గల్లంతైనట్లుగా అమెరికా కోస్టల్ సెక్యురిటీ టీం వెల్లడించింది. తీరానికి కొద్ది దూరంలో స్కూబా డైవ్‌ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన తీరంలోని గస్తీదళం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ పడవ పూర్తిగా కాలిపోయింది. అందులో నుంచి అయిదుగురిని రక్షించామని.. మిగతా 34 మంది ఆచూకి తెలియరాలేదని రెస్క్యూ టీం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున 3.28 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పడవలో మొత్తం ఎంతమంది ఉన్నారనే అంశంపై ఇంకా స్పష్టత లేదని వివరించారు.

Follow Us
వేసవిలో వాడిపోతున్న మొక్కలకు ప్రాణం పోయండి.. ఇంట్లోనే తయారుచేసే
వేసవిలో వాడిపోతున్న మొక్కలకు ప్రాణం పోయండి.. ఇంట్లోనే తయారుచేసే
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే..
చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే..