US Elections: అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని ప్రశ్నిస్తున్న ట్రంప్‌ బృందం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో స్కిన్‌ కలర్‌ ఫైట్‌ మొదలైంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ మధ్య రంగు రగడ చర్చగా మారుతోంది. కమలా హ్యారిస్‌ మూలాలను, ఆమె ఐడెంటిటీని రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు.

US Elections: అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని ప్రశ్నిస్తున్న ట్రంప్‌ బృందం
Donald Trump, Kamala Harris
Follow us

|

Updated on: Aug 09, 2024 | 9:42 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో స్కిన్‌ కలర్‌ ఫైట్‌ మొదలైంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ మధ్య రంగు రగడ చర్చగా మారుతోంది. కమలా హ్యారిస్‌ మూలాలను, ఆమె ఐడెంటిటీని రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన మద్దతుదారులు, వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. తాను హిందూ ఆలయాలకు వెళ్లేదాన్ననీ, అలాగే నల్లజాతీయుల చర్చికి కూడా వెళ్లేదాన్నంటూ లాస్‌ ఏంజెలిస్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలా హ్యారిస్‌ చెప్పారు. ఈ పరిస్థితుల్లో కమలాహ్యారిస్‌ ఐడెండిటీపై అమెరికాలో చర్చ నడుస్తోంది. భారతీయ వస్త్రధారణతో హ్యారిస్‌ ఉన్న ఒక ఫొటోను ట్రంప్‌ షేర్‌ చేశారు.

తన ఐడెండిటీ గురించి కమలా హ్యారిస్‌ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్‌ స్పందించిన తీరు కూడా విమర్శలకు కారణమైంది. తాను రెండు జాతులకు చెందిన వ్యక్తినని కమలా హ్యారిస్‌ చెప్పడాన్ని ట్రంప్‌ తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలు రెండు జాతులను అగౌరవపరచడమేనని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హ్యారిస్‌, ఇక డొనాల్డ్‌ ట్రంప్ ముఖాముఖికి రెడీ అవుతున్నారు. ఇద్దరి మధ్య తొలి డిబేట్‌కు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్‌ పదో తేదీన వీరిద్దరూ తొలి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే రంగు రచ్చ వీరి మధ్య చర్చకు వస్తుందా అన్నదే అసలు పాయింట్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహేష్ రేంజ్ మాములుగా లేదుగా..! సూపర్ స్టార్ ఆస్తి ఎన్ని కోట్లంటే
మహేష్ రేంజ్ మాములుగా లేదుగా..! సూపర్ స్టార్ ఆస్తి ఎన్ని కోట్లంటే
నంద్యాలలో మాజీ సీఎం జగన్ పర్యటన..
నంద్యాలలో మాజీ సీఎం జగన్ పర్యటన..
గిరిజనప్రాంతంలో ఎమ్మెల్యే ఔదార్యం సొంతడబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు
గిరిజనప్రాంతంలో ఎమ్మెల్యే ఔదార్యం సొంతడబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు
ఆరు రోజులుగా నిజాం కాలేజీలో విద్యార్ధినుల ధర్నా..
ఆరు రోజులుగా నిజాం కాలేజీలో విద్యార్ధినుల ధర్నా..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఊహించని సీన్.. కట్ చేస్తే
సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఊహించని సీన్.. కట్ చేస్తే
యూట్యూబ్‌ చూసి బాంబు తయారుచేసిన పిల్లలు! కానీ అంతలోనే..
యూట్యూబ్‌ చూసి బాంబు తయారుచేసిన పిల్లలు! కానీ అంతలోనే..
ఈ టాలీవుడ్ విలన్‌కు ఇంత అందమైన కూతురుందా? తెలుగులో హీరోయిన్‌ కూడా
ఈ టాలీవుడ్ విలన్‌కు ఇంత అందమైన కూతురుందా? తెలుగులో హీరోయిన్‌ కూడా
దేశవ్యాప్తంగా మరింత పెరిగిన వరద కష్టాలు.. జన జీవనం అస్తవ్యస్తం..
దేశవ్యాప్తంగా మరింత పెరిగిన వరద కష్టాలు.. జన జీవనం అస్తవ్యస్తం..
నాకు నటించడమే ఇష్టం.. అనుకోకుండా ఇలా అయిపోయా..
నాకు నటించడమే ఇష్టం.. అనుకోకుండా ఇలా అయిపోయా..
అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని.!
అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!