AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: దేశం కోసం ఎంతకైనా తెగిస్తాం.. చైనాకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

అమెరికా, చైనా మధ్య బెలూన్‌ వార్‌ నడుస్తోంది. ఐతే ఇప్పుడు స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడే రంగంలోకి దిగారు. డ్రాగన్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు జో బైడెన్‌. తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే..

Joe Biden: దేశం కోసం ఎంతకైనా తెగిస్తాం.. చైనాకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Us China
Shaik Madar Saheb
|

Updated on: Feb 08, 2023 | 10:05 AM

Share

అమెరికా, చైనా మధ్య బెలూన్‌ వార్‌ నడుస్తోంది. ఐతే ఇప్పుడు స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడే రంగంలోకి దిగారు. డ్రాగన్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు జో బైడెన్‌. తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేశాన్ని రక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారాయన. తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనాతో పోటీపడి గెలవాలని.. అందుకు అందరం కలిసి పనిచేయాలని బైడెన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌లో ప్రసంగించిన బైడెన్‌.. ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. చైనాతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌నూ టార్గెట్‌ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యుగయుగాలకు పరీక్ష అంటూ కామెంట్‌ చేశారు బైడెన్‌. తమ దేశంతో చెలగాటమాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల అమెరికాలో చైనాకు చెందిన స్పై బెలూన్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. అది కనిపించిన నాలుగు రోజుల తర్వాత అమెరికా దాన్ని పేల్చివేసింది. స్పై బెలూన్ కనిపించిన నాటినుంచి అమెరికా, చైనా దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే