అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్.. సర్జన్ జనరల్‏గా భారతీయ డాక్టర్.. పేర్లను ఖరారు చేసిన జోబైడెన్

అమెరికా హెల్త్ సెక్రటరీ, హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియ్ బసెరా ఎంపికయ్యారు. అలాగే భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్

అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్.. సర్జన్ జనరల్‏గా భారతీయ డాక్టర్.. పేర్లను ఖరారు చేసిన జోబైడెన్
Follow us

|

Updated on: Dec 08, 2020 | 7:50 AM

అమెరికా హెల్త్ సెక్రటరీ, హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియ్ బసెరా ఎంపికయ్యారు. అలాగే భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‏గా జో బైడెన్ ఎంపిక చేశారు. కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్‏గా డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధుల నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‏గా డాక్టర్ రోచెల్ వాలెన్‏స్కీ, కరోనా ఈక్విటీ టాస్క్ ఫోర్స్ అధినేతగా డాక్టర్ మార్సెలా నూనెజ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. కరోనా వల్ల అమెరికా ఆరోగ్య రంగంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జోబైడెన్ తెలిపారు.

ఈ కరోనా మహమ్మారిని నియంత్రణ చేసి, అలాగే సాధారణ జీవన వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. హెల్త్ కేర్ టీంలోని నిపుణుల సూచనల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ సరిదిద్దుతామని కాబోయే ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్ పేర్కోన్నారు. ప్రస్తుతం హావియర్ బసెరా కాలిఫోర్నియా అటార్నీ జనరల్‏గా పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికాస్ డాక్టర్ అనే పదవిలో ఉన్నారు. అంతే కాకుండా జోబెడెన్‏కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ట్రాన్సిషన్ అడ్వైజరీ బోర్డు కో చైర్మన్‏గా ఉన్నారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..