కరోనా వ్యాక్సిన్‌ని ఇలా పంపిణీ చేస్తే బావుంటుంది

ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొనసాగుతోంది. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ని కనుగొనే పనిలో చాలా దేశాలు ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్‌ని ఇలా పంపిణీ చేస్తే బావుంటుంది
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2020 | 12:22 PM

Coronavirus vaccine distribution: ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొనసాగుతోంది. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ని కనుగొనే పనిలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ వస్తే దాని పంపిణీ ఎలా చేయాలి..? టీకా డోసులు ఎవరికి ముందు ఇవ్వాలన్న చర్చ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. దీనిపై మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అన్ని దేశాలకు ప్రాధాన్యతను ఇస్తూ వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని సూచించింది. లేకపోతే చాలా దేశాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

ఇదిలా ఉంటే కరోనా ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ ప్రభావం ఉంటుంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్న కొంతమంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు వ్యాక్సిన్ పంపిణీపై ఓ విధానాన్ని రూపొందించారు. దీనిపై పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్‌ జే ఎమ్మాన్యూల్ నేతృత్వంలోని నిపుణులు మూడు దశల్లో వ్యాక్సిన్‌ ఎలా పంపిణీ చేయాలో సూచనలు చేశారు. అందులో భాగంగా కరోనా వైరస్‌తో అత్యధికంగా మరనాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వారు తెలిపారు. ఊహించిన దానికంటే ఎక్కువ మరణాలు నమోదయ్య ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని వారు తెలిపారు. దీని వలన కరోనాతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వివరించారు. ఇక వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని ఆ నిపుణులు వెల్లడించారు.

Read More:

అంతర్వేది రథం దగ్ధం.. దోషులకు కఠిన శిక్ష తప్పదన్న మంత్రి

సినిమాలు చాలు.. రాజకీయాల్లోకి రండి

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో