AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Las Vegas crash: రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి.. ఏం జరిగిందంటే..?

అయితే మృతుల పేర్లు, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్నది ప్రకటించలేదు. మరోవైపు రెండు చిన్న విమానాలు ఢీ కొన్న ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్‌బీ),

Las Vegas crash: రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి.. ఏం జరిగిందంటే..?
Las Vegas Crash
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2022 | 5:59 PM

Share

రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒకే ఇంజన్ ఉన్న పైపర్ పీఏ-45, సింగిల్ ఇంజిన్ సెస్నా 172 ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) అధికారులు తెలిపారు. పైపర్ పీఏ-45 విమానం లాస్‌ వేగాస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండగా సెస్నా 172 విమానాన్ని ఢీకొన్నది. దీంతో పైపర్ పీఏ-45 విమానం రన్‌వేకు కాస్త దూరంలో కూలిపోయింది. మరోవైపు సెస్నా విమానం సమీపంలోని నీటి కొలనులో పడింది. కాగా, ఒక్కో విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని మొత్తం నలుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.

అయితే మృతుల పేర్లు, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్నది ప్రకటించలేదు. మరోవైపు రెండు చిన్న విమానాలు ఢీ కొన్న ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్‌బీ), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని నార్త్ లాస్ వెగాస్ విమానాశ్రయంలో మధ్యాహ్న సమయంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. IANS నివేదించిన ప్రకారం, మధ్య గాలి ఢీకొన్న తర్వాత నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక్కో విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి