AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో భారీ భూకంపం: 11 మంది మృతి, 122 మందికి గాయాలు

దక్షిణ చైనాలోని సిచువాన్​ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 6.0 తీవ్రత నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 300 మంది సహాయక సిబ్బంది రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు చైనా అధికారులు తెలిపారు. మూడు సార్లు సాధారణంగా కంపించిన భూమి మరో 41 నిమిషాల తర్వాత […]

చైనాలో భారీ భూకంపం: 11 మంది మృతి, 122 మందికి గాయాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 18, 2019 | 7:22 AM

Share

దక్షిణ చైనాలోని సిచువాన్​ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 6.0 తీవ్రత నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 300 మంది సహాయక సిబ్బంది రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు చైనా అధికారులు తెలిపారు. మూడు సార్లు సాధారణంగా కంపించిన భూమి మరో 41 నిమిషాల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!