AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

నైజీరియాలోని బొకొహరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులు జరిపారు. ఈ ఘటనలో 30మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ అభిమానులు అందరూ గుంపుగా టీవీలో మ్యాచ్ చూస్తుండగా ముగ్గురు మిలిటెంట్లు తమను తాము కాల్చుకున్నారు. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Anil kumar poka
|

Updated on: Jun 17, 2019 | 4:02 PM

Share

నైజీరియాలోని బొకొహరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులు జరిపారు. ఈ ఘటనలో 30మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ అభిమానులు అందరూ గుంపుగా టీవీలో మ్యాచ్ చూస్తుండగా ముగ్గురు మిలిటెంట్లు తమను తాము కాల్చుకున్నారు. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
పిచ్‌పైనే గొడవ పడ్డ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ.. మైక్‌లో రికార్డ్

గుడ్ న్యూస్.. OTTలోకి 'మా ఇంటి బంగారం' మూవీ

కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? అది మీకు సైలెంట్ కిల్లర్

ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!

సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..

OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే

10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్

డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?

ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో

ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..