అబ్బో గ్లామర్ లుక్‌లో చంపేస్తున్న తేజు.. అదిరిపోయిన ఫొటోలు
Samatha
23 september 2026
Pic credit - Pinterest
సీరియల్ నటి తేజస్విని గౌడ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినంయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
సీరియల్ నటి
బుల్లితెర బ్యూటీ, మోడల్, సీరియల్ నటి తేజస్విని గౌడ గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ బ్యూటీకి
మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
బుల్లితెర నటి, మోడల్
కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సీరియల్‌తోనే తన నటనతో అందరినీ కట్టిపడేసింది.
కోయిలమ్మ సీరియల్
ఈ సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరై, అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అంతే కాకుండా తెలుగులో ఈ అమ్మడు వ
ిపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
తెలుగు ఆడియన్స్
ఇక కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, కన్నడ, తమిళం బుల్లితెరపై కూడా ఈ బ్యూటీ నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది.
కన్న, తమిళ్
ఈ అందాల చిన్నది మొదటగా కన్నడ టెలివిజన్‌పైకి అడుగు పెట్టింది. అందులో బిలి హెండి అనే సీరియల్‌లో నటించి, మంచి ఫేమ
్ సంపాదించుకుంది.
కన్నడ టెలివిజన్
తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా, పలు షోలలో కూడా యాక్టివ్‌గా పాల్గొంటూ సందడి చేస్తుంది.
కోయిలమ్మతో తెలుగులోకి
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ చిన్ని పర్పుల్ కలర్ ట్రెండి డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్
అంటూ కామెంట్స్ చేస్తున్నారు
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి