కొండ చరియల్లో మృత్యు ఘంటికలు
కొలంబియా : కొలంబియాలోని కౌకా ప్రొవిన్స్‌లో కొండచరియలు విరిగి పడటంతో 14 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా రొసాస్ మునిసిపాలిటీ పరిధిలో కొండచరియలు విరిగిపడ్డాయని కొలంబియా డిజాస్టర్ రిలీఫ్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపడుతున్నారు. Columbia landslide kills at least 14 and injures five after heavy rain A rescue operation is underway […]
కొలంబియా : కొలంబియాలోని కౌకా ప్రొవిన్స్‌లో కొండచరియలు విరిగి పడటంతో 14 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా రొసాస్ మునిసిపాలిటీ పరిధిలో కొండచరియలు విరిగిపడ్డాయని కొలంబియా డిజాస్టర్ రిలీఫ్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపడుతున్నారు.
Columbia landslide kills at least 14 and injures five after heavy rain
A rescue operation is underway after a landslide in Colombia’s Cauca region buried housing and blocked the Pan-American Highway pic.twitter.com/vIl669FGrP
— Lilian Chan (@bestgug) April 21, 2019