చాణక్య నీతి : తియ్యటి మాటలోనే పెద్ద మోసం దాగి ఉంటుంది!

Samatha

19 February 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు. ఒక వ్యక్తి సమాజంలో ఎలా నడుచుకోవాలి? ఎలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.

సమాజం

మానవాళి సంక్షేమం కోసం ఆయన చేసిన బోధనలు నేటికీ మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి . అదే విధంగా ఆయన ఎలాంటి వ్యక్తులు మోసపూరితమైన వారు అనేది కూడా తెలియజేయడం జరిగింది.

మానవవాళి సంక్షేమం

అయితే కొంత మంది చాలా తియ్యగా మాట్లాడుతూనే అనేక సమస్యలకు సృష్టిస్తారంట. అందువలన చాణక్యుడు తియ్యటి  మాటల్లోనే పెద్ద మోసం దాగి ఉందని చెప్పుకొచ్చాడు.

తియ్యగ మాట్లాడుతూనే సమస్యలు

ఎవరు అయితే నిరంతరం మీతో చాలా స్వీట్ గా   మాట్లాడుతారో, వారు చాలా స్వార్థపూరితమైనవారు, మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే.

స్వీట్‌గా మాట్లాడే వారు

అలాగే, అతి తియ్యగా మాట్లాడే వ్యక్తి మాటలు మిమ్మల్ని బలహీనపరిస్తాయి. దీని వలన ఆ మాటల వెనుకున్న స్వార్థం మీరు అర్థం చేసుకోలేరు. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే.

బలహీనపరచడం

చాలా స్వీట్‌గా మాట్లాడే వ్యక్తులను మిమ్మల్ని మోసం చేసి, మీరు తప్పు ఒప్పుల మధ్య తేడా గుర్తించకుండా చేస్తారు. మీ రహస్యాలను తెలుసుకొని  మీకే వెన్నుపోటు పొడుస్తారు. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే.

తప్పు ఒప్పుల మధ్య తేడ

నిజమైన వ్యక్తి ఎప్పుడూ తియ్యగా మాట్లాడడు. తన మాటలు కొన్ని సార్లు కఠినంగా, సూటిగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కానీ అవే నిజం అంటున్నారు నిపుణులు. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే.

నిజమైన వ్యక్తులు ఎవరంటే?