AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక ఉగ్రదాడి: 24మంది అనుమానితులు.. నిజం చెప్పేస్తారా..?

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 24మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారణకాండకు పాల్పడినవారు ఒకే ముఠాకు చెందిన వారని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. కాగా నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) ముఠా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వారు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే 2018లో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసి ఎన్టీజే తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు […]

శ్రీలంక ఉగ్రదాడి: 24మంది అనుమానితులు.. నిజం చెప్పేస్తారా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 12:35 PM

Share

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 24మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారణకాండకు పాల్పడినవారు ఒకే ముఠాకు చెందిన వారని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. కాగా నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) ముఠా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వారు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే 2018లో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసి ఎన్టీజే తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిలో 295మంది మరణించగా.. సుమారు 500మంది గాయపడ్డారు.

Follow Us
మార్కెట్ కొత్తిమీర వద్దు.. ఇంట్లోనే కుండీలో కొత్తిమీర పెంచేయండిలా
మార్కెట్ కొత్తిమీర వద్దు.. ఇంట్లోనే కుండీలో కొత్తిమీర పెంచేయండిలా
96 ఏళ్లకు పుస్తకం పట్టి.. వందకు 98 మార్కులు సాధించిన బామ్మ గారు!
96 ఏళ్లకు పుస్తకం పట్టి.. వందకు 98 మార్కులు సాధించిన బామ్మ గారు!
ఊయల ఇంట్లో పెట్టుకోవచ్చా? శుభ–అశుభ వాస్తు రహస్యాలు!
ఊయల ఇంట్లో పెట్టుకోవచ్చా? శుభ–అశుభ వాస్తు రహస్యాలు!
10 నెలల మానసిక నరకయాతనలో 43 కుటుంబాలు..!
10 నెలల మానసిక నరకయాతనలో 43 కుటుంబాలు..!
NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్
NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్
ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి సూసైడ్.. ప్రేమ వైఫల్యమే కారణమా!
ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి సూసైడ్.. ప్రేమ వైఫల్యమే కారణమా!
పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? షాకింగ్‌ నిజాలు
పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? షాకింగ్‌ నిజాలు
ఊటీ పుష్పోత్సవంలో అద్భుత దృశ్యాలు, ప్రారంభ తేదీ వివరాలు..
ఊటీ పుష్పోత్సవంలో అద్భుత దృశ్యాలు, ప్రారంభ తేదీ వివరాలు..
ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు..
ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు..
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?