మీ స్మార్ట్ ఫోన్ ఇలా క్లీన్ చేస్తే.. స్ట్రీన్ దెబ్బతినే ఛాన్స్.. జాగ్రత్త!
Prasanna Yadla
19 February 2026
Pic credit - Pixabay
టచ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే ఇక్కడ అంతే సంగతి దేనికి పనికి రాకుండా పోతుంది.
స్మార్ట్‌ఫోన్
మనం చేతులలో రోజూ వాటిని టచ్ చేస్తున్నప్పుడు మురికిగా అవుతాయి. అప్పుడు ఇక్కడ ఎలా పడితే అలా క్లీన్ చేస్తాము.
స్మార్ట్‌ఫోన్
ఫోన్ స్క్రీన్ క్లీన్ చేసేటప్పుడు గట్టిగా తుడవకండి. ఇంకా తడి క్లాత్ తో క్లీన్ చేస్తే చల్లగా అయిపోయి స్క్రీన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.
అలా క్లీన్ చేయకండి
స్మార్ట్‌ఫోన్ క్లీన్ చేసేటప్పుడు పలుచటి క్లాత్‌ని తీసుకుని మాత్రమే శుభ్రపరచుకోవాలి. లేదంటే దుమ్ము అలాగే ఉండిపోతుంది.
పలుచటి క్లాత్
ఇక కొందరి స్మార్ట్‌ఫోన్ పై చెత్త పేరుకుపోయి ఉంటుంది. మీరు దానిని మృదువైన వాటితో శుభ్రం చేస్తే అది మొత్తానికే పోతుంది.
గట్టిగా రుద్దకండి
ఫోన్ స్పీకర్‌ను క్లీన్ చేసేటప్పుడు చిన్న బ్రష్ ను తీసుకుని శుభ్రం చేసుకోండి. లేదంటే, ఇవి దెబ్బ తింటాయి.
చిన్న బ్రష్
ఇక స్మార్ట్‌ఫోన్ కెమెరాను క్లీన్ చేసేటప్పుడు మైక్రో ఫైబర్ క్లాత్ తో మాత్రమే క్లీన్ చేయాలి.
మైక్రో ఫైబర్ క్లాత్
మీరు ఎలా క్లీన్ చేసిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫోన్ మొత్తం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి, కొంచం జాగ్రత్తగా క్లీన్ చేయండి
ఫోన్ మొత్తం పాడయ్యే అవకాశం
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!