Benjamin Netanyahu: బంకర్‌లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరుగులు తీశారా? వీడియో వైరల్

మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య క్షిపణిల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అంత ట్రెండింగా మారిదో తెలుసా?

Benjamin Netanyahu: బంకర్‌లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరుగులు తీశారా? వీడియో వైరల్
Benjamin Netanyahu
Follow us
Velpula Bharath Rao

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2024 | 6:27 PM

మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య క్షిపణిల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అంతా వైరల్‌గా మారిదో తెలుసా? ఆ వీడియోలో నెతన్యాహు భయంతో ఓ రూమ్‌లోకి పరుగులు పెడుతున్నాడు. ఇరాన్ మంగళవారం క్షిపణిలను ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన రక్షణ కోసం బంకర్‌లో తలదాచుకోవడానికి పరుగులు పెట్టినట్లు పలువురు కామెంట్స్ పెడుతున్నారు. ఈ రెండు దేశాల్లో కొందరు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందరు ఇరాన్‌కు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా అగ్ర దేశమైన అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ వీడియో నెటింట్లో వైరల్ కావడంతో కొన్ని సంస్థలు వీడియోను వెరిఫై చేశాయి. ఈ వీడియో ఇప్పటిది కాదని 2021లో ఇజ్రాయెల్‌‌లో ప్రధాని నెతన్యాహు పార్లమెంట్‌లోకి వెళ్లిన అప్పటిదని వారు నిజాలు వెల్లడించారు.

అప్పుడు పార్లమెంట్లలో ఆయనకు ఏదో అత్యవసర సమావేశాల్లో పాల్గొనడానికి అలా హడావిడిగా పరిగెత్తి ఉంటాడని వారు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 180 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది.  ఇప్పుడు జరుగుతున్న ఈ దృశ్యలను చూస్తుంటే మళ్లీ మూడో ప్రపంచ యుద్దం తప్పేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పరుగులు పెడుతున్న నెతన్యాహు వీడియో: 

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా