శ్రీలంక అప్‌డేట్స్: బస్టాప్‌లో 87 బాంబు డిటోనేటర్లు
ఇదిలా ఉంటే శ్రీలంకలో జరిగిన మారణహోమంతో ఆ దేశ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ప్రధాన ప్రదేశాలలో అణువణువునా వారు సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొలంబోలోని ప్రధాన బస్ స్టేషన్‌లో 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. కాగా ఉగ్రదాడితో శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శ్రీలంకలో మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. స్పెషల్ టాస్క్ పోలీసులు బాంబును నిర్వీర్యం చేసే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.