AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాకీ కడతావా.. జైలు కెళ్తావా..? అనిల్ అంబానీకి కోర్టు వార్నింగ్..!

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించడం లేదంటూ చైనా బ్యాంకులు వేసిన పటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 20లోపు ఆదాయ, వ్యయాల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపింస్తామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

బాకీ కడతావా.. జైలు కెళ్తావా..? అనిల్ అంబానీకి కోర్టు వార్నింగ్..!
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 7:12 PM

Share

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించడం లేదంటూ చైనా బ్యాంకులు వేసిన పటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 20లోపు ఆదాయ, వ్యయాల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపింస్తామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. లక్ష డాలర్లకు పైగా విలువ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది.

భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ తమకు 717 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.5,354 కోట్లు విలువైన బాకీలను చెల్లించడం లేదంటూ మూడు చైనా బ్యాంకులు లండన్ లోని మాస్టర్ డేవిసన్ కమర్షియల్ కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు అనిల్ అంబానీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాలకు రుణపడి ఉన్న అప్పులను చెల్లించాలంటూ ఈ ఏడాది మే నెలలోనే జస్టిస్ నిగెల్ టియర్ తీర్పు నిచ్చారు. అయితే, ఆర్‌‌కామ్ కోసం అంబానీ పర్సనల్ గ్యారంటీ ఇచ్చి, 900 మిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నారని బ్యాంకులు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఖండించిన అనిల్.. బాకీ చెల్లించే స్తోమత లేదని వాదిస్తున్నారు. 2008 వరకు ఇండియాలోనే ఆరో పెద్ద సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం తన నెట్‌‌వర్త్ విలువ సున్నాకు చేరిందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆడిట్ అఫిడవిట్ ను కోర్టుకు అందజేశారు. అయితే, కోర్టు మాత్రం అంబానీ వాదనతో విబేధిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వెంటనే కట్టాలని ఆదేశించింది.

Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..