AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ మాసంలో అస్సలే తినకూడని ఆహారాలు ఇవే.. తింటే ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిందే!

కొంత మందికి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు సీజన్‌తో పని లేకుండా తమకు నచ్చిన ఆహారాలను తీసుకుంటూ అనారోగ్య సమస్యల బారినపడుతుంటారు. కానీ కొన్ని ప్రత్యేక మాసాల్లో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అస్సలే కొన్ని రకాల ఆహారాలు తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 09, 2026 | 1:23 PM

Share
హిందూ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉటుంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో ఇది కూడా ఒకటి. ఈ సమయంలో ప్రతి ఒకరూ శివ నామస్మరణ చేస్తుంటారు. అయితే ఇంత గొప్ప మాసంలో ప్రజలు అసలే కొన్ని రకాల ఆహాలు తినకూడదంట. ఆధ్యా్త్మికపరంగానే కాకుండా, ఆరోగ్యంపరంగా కూడా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ బారినపడే ప్రమాదం తగ్గుతుందంట. కాగా, ఈ సమయంలో తినకూడని ఆహారాలు ఏవో చూసేద్దాం.

1 / 5
చాలా మంది శ్రావణ మాసంలో వంకాయలు తినకూడదు అని చెబుతుంటారు. దీనిని తినడం వలన జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురు అవుతాయంట. అందువలన అస్సలే శ్రావణ మాసంలో వంకాయలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శ్రావణమాసంలో నాన్ వెజ్ తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
అంతే కాకుండా వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం కూడా అస్సలే మంచిది కాదంట, శ్రావణ మాసంలో వీటిని తినడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. అంతే కాకుండా, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు అధికం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. తేమ కూడా అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో చాలా మంది వైరల్ ఇన్ఫెక్షన్స్, వంటి వ్యాధుల బారినపడి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందువలన అస్సలే వర్షాకాలంలో ఆకు కూరలు తినకూడదంట. ఈ సమయంలో వీటిపై బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయంట.

4 / 5
శ్రావణ మాసంలో చాలా మంది పాల ఉత్పత్తులకు సంబంధించిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఇది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందంట.

5 / 5
Follow Us