అదిరిపోయే రుచితో ఉల్లిపాయ పచ్చడి.. ఒక్కసారి చేస్తే రోజులు నిల్వ చేసి తినొచ్చు!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కేవలం ఉల్లిపాయలతో ఎంతో రుచికరమైన పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోస, చపాతీ, అన్నంలోకి ఇది అద్భుతమైన జతగా ఉంటుంది. ఈ పచ్చడిని ఒకసారి తయారు చేసుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. సరళమైన విధానంతో కూడిన ఈ ఉల్లిపాయ పచ్చడి రెసిపీని ప్రయత్నించండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
