Covid Cases: పెరిగిపోతున్న డెల్టా వేరియంట్ కేసులతో చైనా విలవిల.. జనాభాలో దాదాపు సగం మందికి !

చైనాలో డెల్టా (కోవిడ్) కేసులు పెరిగిపోతున్నాయి. గత వారం.. పది రోజుల క్రితం కూడా కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమిత సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు ఊహించనంతగా ఉధృతమయ్యాయి.

Covid Cases: పెరిగిపోతున్న డెల్టా వేరియంట్ కేసులతో చైనా విలవిల.. జనాభాలో దాదాపు సగం మందికి !
Covid Cases In China
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 05, 2021 | 6:06 PM

చైనాలో డెల్టా (కోవిడ్) కేసులు పెరిగిపోతున్నాయి. గత వారం.. పది రోజుల క్రితం కూడా కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమిత సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు ఊహించనంతగా ఉధృతమయ్యాయి. 15 రాష్ట్రాల్లో 500 కేసులకు పైగా నమోదైనట్టు బీజింగ్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ట్రావెల్ ఆంక్షలు విధించింది. అత్యధికంగా ఉన్న 144 ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..టాక్సి సర్వీసులపై ఆంక్షలు విధించారు. వాహనాలు పరిమితంగా తిరగాలని ఆదేశించారు. బీజింగ్ తో బాటు సబ్ వేలలో రైలు సర్వీసులను కుదించారు. జెంగ్ జూ యునాన్ తదితర రాష్ట్రాల్లో హాస్పిటల్స్ రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. అనేక నగరాల్లోని వీద్జులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఇన్ఫెక్షన్స్ సోకినట్టు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా వ్యాక్సినేషన్ మాత్రం ఏ కారణం వల్లో మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు జనాభాలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారో కచ్చితంగా తెలియదు..నాన్-జియాంగ్ నగరంలోని విమానాశ్రయంలో 9 మంది స్వీపర్లకు సోకినా వైరస్ ఒక్కసారిగా ఇతరులకు వ్యాపించిందని భావిస్తున్నారు.

మకావూ లో ఆరు లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్టింగులు ముమ్మరంగా చేస్తున్నారు.. ఆయా సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. కానీ వ్యాక్సినేషన్ సెంటర్లు మాత్రం పరిమితంగా కనిపిస్తున్నాయి. ఇలా ఉండగా అభివృద్ధి చెందిన దేశాలు తమ వద్ద నిల్వ ఉన్న వ్యాక్సిన్ ని పేద దేశాలకు సరఫరా చేయాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్ళీ విజ్ఞప్తి చేసింది. తమ పరిధిలో ఉన్న ఆయా దేశాలకు కొన్ని కోట్ల డోసుల టీకామందును పంపినట్టు పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: విమానంలో అసభ్యంగా ప్రవర్తించి.. దాడి చేసినందుకు ఆ వ్యక్తిని ఏం చేశారంటే..?

Face Mask: మాస్కులపై అవగాహనకు గుంతకల్లులో వినూత్న కార్యక్రమం.. అందమైన బొమ్మలకు..

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్