AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నది దాటుతున్న జీబ్రా.. చుట్టుముట్టిన మొసళ్లు.. చివరకు ట్విస్ట్‌ ఏంటంటే

నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎంత పెద్ద ఏనుగు అయినా నీటిలోని మొసలి బలం ముందు నిలవలేదు. అయితే వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ జీబ్రా నీటిలోని మొసలి గుంపుకు దొరికిపోయింది. వాటి బారి నుంచి ప్రాణాలతో బయటపడడానికి ధైర్యంగా పోరాడింది. ఆ వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samatha J
|

Updated on: Aug 03, 2025 | 9:13 PM

Share

నది దాటుతున్న జీబ్రాకు ఊహించని ఘటన ఎదురైంది. అప్పటికే వేటకోసం వేచి చూస్తున్న మొసళ్లు జీబ్రా రాగానే చుట్టుముట్టాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అయింది. వాటిలో ఓ మొసలి జీబ్రాను కొరికే ప్రయత్నం చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. మొసలి నోటికి తన నోటితో పట్టుకొని దాని నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. మొసలి నోటిని తన నోటితో పట్టుకొని కురుకేసింది. మరికొన్ని మొసళ్లు దాడి చేసినా వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఒడ్డుపైకి చేరుకుంది. ఈ వైరల్ వీడియో ఎక్కడ ఏ ప్రాంతంలో షూట్ చేశారో వివరాలు తెలియరాలేదు. కానీ ఇప్పటివరకు 1.5 కోట్ల మంది చూశారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది వీడియోను లైక్ చేశారు. వీడియోపై స్పందించిన నెటిజన్లు జీబ్రా ధైర్యం ముందు మొసలి బలం నిలవలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు. జీవితంలో చివరి నిమిషం వరకు ధైర్యంగా పోరాడాలని ఈ జీబ్రా పాఠం నేర్పుతుందని మరొకరు తెలిపారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆశ కోల్పోకుండా ఫైట్ చేయాలని ఇంకొకరు కామెంట్ చేశారు

Follow Us
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?