AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో

ఈ అనంత విశ్వం నిరంతరాయంగా ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందని ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ వచ్చారు. కానీ అది నిజం కాదని విశ్వానికి అంతం ఉందని కొత్తగా పరిశోధనల్లో తెలిసిందట. మరో 2000 కోట్ల ఏళ్ళకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి ఇలా సర్వము అంతమైపోతుందట. దీన్ని బిగ్ క్రంచ్ గా చెబుతున్నారు.

Samatha J
|

Updated on: Aug 03, 2025 | 9:22 PM

Share

డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వశోధన శక్తి స్థిరంగా కొనసాగుతుందన్న సిద్ధాంతం ఇప్పటిదాకా ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా తెలిపారు. డార్క్ ఎనర్జీ పై పరిశోధన జరిపిన రెండు అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకా తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు తెలియజేశారు. 2000 కోట్ల సంవత్సరాల తర్వాత విశ్వం వృద్ధి చెందటం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుందని అది అంతిమంగా అంతమైపోతుందని అంటున్నారు. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తి పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో ఒక బిందువుగా మారుతుందట. ఇదే గనుక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే గనుక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పనిసరి భావించాల్సి ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. విశ్వం మొత్తం ఆయుషు 330 కోట్ల ఏళ్ళని తాజా సిద్ధాంతం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1380 కోట్ల ఏళ్లు గడిచాయి. ఈ లెక్కన దాని ఆయుష్షు ప్రమాణం సగం ముగిసినట్లే. అయితే మరిన్ని ఖచ్చితమైన పరిశోధనలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా ఖచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాలి ఉందని అంటున్నారు.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..