కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో

Phani CH

Phani CH |

Updated on: Nov 20, 2021 | 7:18 PM

ఆమె తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెపై రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే..

ఆమె తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెపై రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన టీచర్‌, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్‌ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్‌ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్‌ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్‌ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్‌.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో

White Chocolate: చాక్లెట్ తింటే ఇన్ని లాభాలా? నమ్మలేని నిజాలు.. వీడియో

Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో

CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu