Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
లక్ష్యం మంచిది అయితే వయసు అనేది అడ్డురాదు అన్న విషయం ఈ బామ్మను చూస్తే అర్ధం అవుతుంది. చదువుకోవాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతున్న ఈ బామ్మ వయసు సెంచరీ కొట్టేసి నాలుగేళ్లయింది.
లక్ష్యం మంచిది అయితే వయసు అనేది అడ్డురాదు అన్న విషయం ఈ బామ్మను చూస్తే అర్ధం అవుతుంది. చదువుకోవాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతున్న ఈ బామ్మ వయసు సెంచరీ కొట్టేసి నాలుగేళ్లయింది. అంటే నూట నాలుగేళ్ల వయసు… ఇప్పటికే ఆమె ఎన్నో తరాలు చూసింది. చదువంటే మనకు కాదనుకునే తరంలో పుట్టింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు.. కుటుంబంలో అందరూ చదువుకుని పైకెదిగిపోయారు కానీ.. ఆమెకు చదువు అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. కానీ, ఈమేకు ఇటీవల కొంతకాలంగా చదువుకోవాలనే తపన పెరిగిపోయింది…ఇక అంతే..104ఏళ్ల వయసులో నాలుగో క్లాస్ ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది…
మరిన్ని ఇక్కడ చూడండి:
CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో
Viral Video: పెళ్లి వేడుకలో అమ్మమ్మ డ్యాన్స్ అదరగొట్టేసిందిగా.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..!
వైరల్ వీడియోలు
Latest Videos